ఆయుర్వేద చికిత్సలుఆరోగ్య సలహాలుమూలికల ఉపయోగాలురోగ నివారణ

Lantana Camara – తలంబ్రాలు చెట్టు

Lantana Camara – తలంబ్రాలు చెట్టు

<strong>Lantana Camara</strong>

Uses – ఉపయోగాలు

<strong>Lantana Camara</strong>

  • ఈ యొక్క మొక్కను ఔషధ మొక్కగా పిలుచుకుంటారు. అంటే మన పొదలలో మంచి మొక్క పొలాల చుట్టూ ఉంటూ పురుగులను ఆకర్షిస్తుంది. ఆ పురుగులు మన పొలాల్లో ఉన్నటువంటి చేను పైన వాలకుండా ఆ యొక్క మొక్కపై వాలి తిని చనిపోవడం జరుగుతుందని రైతుల నమ్మకం.
  • దీనిని కుష్టురోగ నివారణలో కూడా ఈ యొక్క మొక్క ఆకులను, వేరును వాడతారు. కుష్టు రోగం తగ్గించడానికి మొదటి స్థానంలో ఉన్నప్పుడు ఈ యొక్క మొక్క ఎంతో ఉపయోగపడుతుంది.
  • సాధారణంగా పూర్వకాలం నుంచైనా ఇంట్లో ఉన్న దోమలను తరిమికొట్టడానికి ఈ యొక్క మొక్క ఆకులను అలాగే, ఆయిలు చెట్టు యొక్క మొక్క ఆకులను ఉపయోగిస్తారు. అంటే ఈ మొక్క ఆకులను తీసుకుని వచ్చి నీడలో ఎండబెట్టి దీనికి ఈ ఆకుల పైన ఒక కర్పూరం వెలిగించినట్టయితే ఆ వాసనకు దోమల వెళ్ళిపోతాయి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న పురుగులు బొద్దింక లాంటి సమస్య ఉన్న కూడా ఈ యొక్క మొక్క ఆకులను డైరెక్ట్గా పొగ వేసినట్లయితే ఆ పురుగులు కూడా ఉండకుండా పోతాయి.
  • ఈ యొక్క మొక్క కాండాన్ని మన ఫర్నిచర్ తయారీలో వాడుతారు. అంటే అందమైన కుర్చీలు తయారు చేయడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే పాలిష్ చేసే పలిశు కెమికల్ లో కూడా ఈ యొక్క మొక్క రసాన్ని వాడతారు.
  • పూర్వకాలం నుంచి పాము కరిచిన చోట ఈ యొక్క మొక్క ఆకుల రసాన్ని పెట్టినట్లయితే ఆ యొక్క విషయాన్ని హరిస్తుంది. మనిషికి కావాల్సినంత ఇమ్యూనిటీని ఈ మొక్కలో ఇచ్చే గుణం ఉంది.
  • ఆస్తమా రోగం ఉన్నవారు ఉబ్బసంగా ఉండేవారు కడుపు ఆయసంగా ఉండేవారు ఈ మొక్క ఆకులను పొగ రూపంలో పీల్చినట్టయితే వారికి ఈ ఉబ్బసం తగ్గుతుంది. సాధారణంగా మన పూర్వీకులు గంట చుట్టాలు చేసుకుని అందులో ఈ మొక్క ఆకులను నలిచి పెట్టుకొని తాగేవారు. అలా తాగినట్టయితే వారికి ఈ ఆస్తమా ఈ ఉబ్బసం ఉన్నవారు తొందరగా మంచి జరుగుతుంది.
  • మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు, రకరకాల నొప్పులు వాపులు ఉన్నవారు యొక్క మొక్క ఆకులను తీసుకొని ఆముదపు నూనె తీసుకొని ఆకులను కొంచెం వేడి చేసి ఆముదం నూనెను కలిపి ఆ ఆ యొక్క నొప్పులు ఉన్నచోట గట్టిగా కట్టినట్లయితే ఆ నొప్పులు తగ్గిపోతాయి. ఇలా కనీసం 30 రోజులు చేయాల్సి ఉంటుంది.
  • సాధారణంగా చిన్నచిన్న పురుగులు వుంటాయి. వ్యవసాయం చేసేవారు రైతులకైతే అవి కరుస్తూ ఉంటాయి. అలాంటి వాటికి కూడా ఈ యొక్క మొక్క ఆకులను తీసుకుని డైరెక్ట్ గా రుద్దినట్లు అయితే పురుగు కార్చిన చోట అప్పుడే ఉపశమనం లభిస్తుంది.
  • కొన్ని సందర్భాలలో పంటి నొప్పి ఎంతో వేధిస్తుంది. జ్ఞానేంద్రియాల లో పంటి నొప్పి అనేది చాలా కీలకమైనది. అలాంటి నొప్పికి కూడా ఈ మొక్కను ఆకులు తీసుకొని బాగా కషాయంలో కాచి పుక్కిలించినట్లయితే పనునొప్పి వెంబడి తగ్గిపోయి ఉపశమనం లభిస్తుంది.
  • పుండ్లు గాయాలు చీము కరిచిన అటువంటి దానికి కూడా దీనికి ఈ ఆకులను తీసుకొని పేస్టులా చేసుకోవాలి. వెంటనే మానిపోతాయి
  • క్షయ వ్యాధి నివారణలో ఈ యొక్క ఆకుల రసాన్ని మరియు యొక్క పొగని ఉపయోగిస్తారు. కానీ వాడిని తయారు చేసే విధానం చాలా పెద్దదిగా ఉంటుంది. కాబట్టి క్షేయ నివారణలో ఈ మొక్కను ఉపయోగించే విధానం… తెలుసుకోవాలనుకుంటే సపరేట్గా కామెంట్ చేయండి…
  • ఆటలమ్మా , చికెన్ ఫాక్స్ అని, గజ్జి అని, ఇంకా చర్మ సమస్యలు, దుద్దుర్లు ఉన్నవారు ఈ యొక్క మొక్క ఆకు రసాన్ని పేస్టులా చేసుకుని రుద్దినట్లైతే తగ్గిపోతాయి. దీనికన్నా మంచిగా తులసి ఆకుల యొక్క రసం బాగా పనిచేస్తుంది. ఈ యొక్క చర్మ సమస్యలకు ఈ చెట్టు కాని తులసి చెట్టు గాని రెండు ఉపయోగించవచ్చు. కానీ రెండు కలిపి కాదు.
  • ఈ యొక్క ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్ ధర్మము ఉండడం వల్ల మనిషికి కావాల్సిన ఇమ్యూనిటీని కూడా ప్రసాదించే గొప్ప మొక్కగా చెప్పుకుంటారు.
  • అజీర్ణం, కడుపునొప్పి విరోచనాలు ఉన్నవారు కూడా ఈ యొక్క మొక్క యొక్క పండ్లను మరియు పూలను తిన్నట్లయితే తగ్గిస్తుంది. ఈ పండ్లు నల్లగా పండు వారిన తర్వాతే తినాల్సి ఉంటుంది. కచ్చితంగా ఉన్నప్పుడు తింటే ఈ సమస్యలను తగ్గించదు.
  • ఆకలి వేయని వాళ్లు కూడా ఈ యొక్క మొక్క లేదా పండ్లను పువ్వులను తిన్నట్లయితే వారికి ఆకలి వేస్తుంది.
  • ఇంకా చాలా సమస్యలకు ఈ మొక్క ఆకులను కాండాన్ని ఉపయోగిస్తాం కానీ అవన్నీ సరైన మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా ఈ మొక్క మొదటి స్టేజిలో మాత్రమే పనిచేస్తుంది. పూర్తిగా సంవత్సరాలనుంచి ఉన్న గాయాలను మానిపింప చేయదు

Advis – సూచనలు

<strong>Lantana Camara</strong>

Weight Loss Tips
Weight Loss Tips – బరువు తగ్గాలంటే ఇలా చేయండి.. పూర్వీకుల నుంచి ఇదే చేస్తున్నారు…

మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

FAQ;

<strong>Lantana Camara </strong>

Lantana camara (common name)

Lantana camara medicinal uses

Health Tips Telugu
Health Tips Telugu – పిచ్చి ఆకు అనుకుంటే పొరపాటు… ఈ ఒక్క ఆకుతో మీ లివర్ మొత్తం క్లీన్…

Lantana camara Botanical name

Lantana camara uses

Lantana camara family

Hair Fall Control
Hair Fall Control – ఈ ఒక్క ఆకులు ఎన్నో ఔషధ విషయాలు.. వాడి చూడండి లాభాలు ఎన్నో..

Lantana camara common name in India

Lantana camara habit

Lantana camara benefits

Belly Fat Lose Tips In Telugu
Belly Fat Lose Tips In Telugu – కొలెస్ట్రాల్ తగ్గించడంలో దీనికి సాటి ఎవరూ లేరు.. రోజు తింటే చాలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *