ఆయుర్వేద చికిత్సలుఆరోగ్య సలహాలుమూలికల ఉపయోగాలుమొక్కల ఉపయోగాలురోగ నివారణ

Munagaku Benefits In Telugu – మునగ చెట్టు

Munagaku Benefits In Telugu – మునగ చెట్టు

<strong>Munagaku Benefits In Telugu</strong>

Munagaku Benefits In Telugu
Munagaku Benefits In Telugu

uses – ఉపయోగాలు

<strong>Munagaku Benefits In Telugu</strong>

  • ఈ ములకాయ ఆకులను తీసుకొని వాటిని బాగా కడగాలి. ఆకులని నీళ్లలో వేసి బాగా మరిగించి డికాషన్ మాదిరిగా చేసుకొని తాగినట్లయితే బీపీ కంట్రోల్ లో ఉంటుంది.
  • ఈ ములకాయ ఆకులు గానీ చెక్క యొక్క బెరడు గాని తీసుకుని నీడలో 10 నుంచి 15 రోజులు ఎండబెట్టాలి. తర్వాత వాటిని చూర్ణం గా చేసుకొని రోజు ఉదయం సాయంత్రం వాటర్ లో ఒక చెంచా వేసుకొని తాగినట్లయితే వారికి షుగర్ ని కంట్రోల్ లో ఉంచుతుంది.
Munagaku Benefits In Telugu
  • ముఖంపై మొటిమలు, మచ్చలు ఉన్నవారు యొక్క మొలకయకులని బాగా దంచి ఆకుల రసంలో కొంచెం తేనె కలిపి ఆ యొక్క రసాన్ని మొటిమల పై భాగాన మచ్చలపై బాగానా పెట్టినట్లైతే ఆ మొటిమలు తగ్గిపోతాయి.
  • ఈ యొక్క ములక్కాయ చెట్టు యొక్క నూనెని నెత్తికి వాడినట్టయితే వెంట్రుకలు బాగా పెరగడానికి, ఉన్న వెంట్రుకలు ఊడకుండా వెంట్రుకలు నల్లగా మారడానికి వెంట్రుకల బలానికి కూడా ఈ యొక్క నూనె బాగా పని చేస్తుంది.
  • చర్మంపై చాలామందికి సెగగడ్డ లాగా వస్తుంటాయి. అలాంటి వాటికి ఈ యొక్క ములక్కాయ ఆకులను తీసుకుని ఉడికించి కషాయంలో చేసుకొని తాగినట్టు అయితే ఆ సెగ గడ్డలు చర్మం పైన ఉన్నటువంటి చర్మ సమస్యలు తగ్గిపోతాయి. ఇదే విధంగా కూర వండుకొని తిన్నా కూడా వీటిని నిర్మూలించవచ్చు.
  • ముఖ్యంగా ఆడవారికి నెలసరి టైం లో బాగా రక్తం లాస్ అవుతుంటారు. అలాంటి వారు ఈ యొక్క ఆకుల కాషాయం తాగడం వల్ల వారికి రక్తహీనత తగ్గుతుంది. గర్భిణీ స్త్రీలు రక్తం లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు కూడా ఈ యొక్క కషాయాన్ని తాగడం వల్ల ఉదయం సాయంత్రం వారికి రక్తహీనత తగ్గుతుంది.
  • పాలిచ్చే గర్భిణీలు అయితే ఈ యొక్క ఆకులని తీసుకొని కూరలా వండుకొని తిన్నట్లయితే వారికి పాలు బాగా పెరిగి బాబుకి ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది.
Munagaku Benefits In Telugu - మునగ చెట్టు
  • దీర్ఘకాలికంగా అస్తమ ఉన్నవారైనా వంశపార్యంగా వస్తున్నటువంటి హస్తము ఉన్నవారైనా సరే ఈ యొక్క ములకాయ ఆకులని కానీ, చూర్ణంని కానీ తీసుకొని రోజు ఉదయం సాయంత్రం ఆ గ్లాస్ వాటర్ లో వేసుకుని తాగినట్లయితే వారికి ఈ యొక్క ఆస్తమా నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే మీరు కూర వండుకొని తిన్నా కూడా పనిచేస్తుంది.
  • కొంత మందికి నోట్లోంచి దుర్వాసన వస్తుంది. చాలామందికి ఇలా వచ్చేవారు ఎదుటివారితో మాట్లాడలేకపోతుంటారు. అలాంటి వారు కూడా ఈ యొక్క ఆకుల కషాయాన్ని నోట్లో బుక్కిలించి ఉంచిన, కడుపులోకి తాగిన నోటి దుర్వాసన అరికడుతుంది. అలాగే నాలుకకు సంబంధించి రుచి పెరుగుతుంది.
  • నోట్లోంచి రక్తం కారడం చిగుర్లు పగుళ్లు నోట్లో చిన్న చిన్న పొక్కులు అలాంటిదాన్ని కూడా ఈ యొక్క కషాయం కానీ ఈ యొక్క రసాన్ని గాని తాగిన పోకిరి చుంచిన వారికి మేలు చేస్తుంది.
  • ఈ యొక్క ములకాయ చెట్టు విపరీతమైన ఔషధ గుణాలు ఉండటం కంటి చూపుకు చాలా పని చేస్తుంది. రేచీకటి సమస్య ఉన్నవారు కండ్లు మబ్బుగా కనిపించేవారు ఈ యొక్క ఆకుల జ్యూస్ ఉదయం సాయంత్రం తాగినట్లయితే ఈ కంటి చూపును పెంచుకోవచ్చు. రే చీకటి సమస్య ఉన్న తగ్గిపోతుంది. కంటి చూపులో చాలా క్రియాశీలకంగా ఈ ములక్కాయ ఆకులు చెక్క చూర్ణం బాగా పనిచేస్తుంది.
  • చిన్నపిల్లల్లో పెరుగుతున్న వారు కాబట్టి వారికి ఎముకలు బలంగా ఉండడానికి ఈ ములక్కాయ యొక్క జ్యూస్ ని తాపడం మంచిది. వాళ్లు తాగాని పక్షాన ఈ ములక్కాయ కషాయంలో కొంత తేనే కలిపి కూడా తాపవచ్చు. వారికి ఎముకలు దృఢంగా మారుతాయి.
Munagaku Benefits In Telugu - మునగ చెట్టు
  • మన శరీరంలో పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోవడం గుండె దగ్గర కూడా పెరిగి గుండెపోటు రావడం ఇలాంటి లక్షణాలు ఈ మధ్య చాలా కనిపిస్తున్నాయి. ఇలాంటి వారికి కూడా ఈ మొలకాయ జ్యూస్ ఉదయం సాయంత్రం తాగినట్లయితే లేదా కూర వండుకొని తిన్న ఈ చూర్ణంని తీసుకున్న డికాషన్ చేసుకొని తాగిన ఈ యొక్క కొలెస్ట్రాల్ ని కొవ్వుని కరిగించడంలో చాలా ఉపయోగపడుతుంది.
  • ఈ ములక్కాయలు వీటి ఆకులు వీటి చూర్ణం మగవారి కానీ ఆడవారికి కానీ లైంగిక ఉత్పత్తిలో ప్రేరేపణ బాగా జరుగుతుంది. అంటే కొంత వారు మానసికంగా లేనివారు ఈ విధంగా వాడిన వాళ్లకు తగిన మోతాదులో లైంగిక కణాలు ఉత్పత్తి అవుతాయి.
Munagaku Benefits In Telugu - మునగ చెట్టు
  • మానసిక ప్రశాంతత లేని వారు కూడా ఈ యొక్క ములకాయ చెట్టు ఆకులని సాయంత్రం టైంలో మనం టీ తాగుతున్న అలాంటి టీ లో కూడా కాగా పెట్టుకొని లేదా సపరేట్గా డికాషన్ చేసుకొని తాగిన వాళ్లకు మానసిక వత్తతిడి గ్గుతుంది. మనసు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. టెన్షన్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి. మెదడు లో చాలా చురుగ్గా ఆలోచన జరుగుతుంది
  • ఈ ములకాయ ఆకులు, చెట్టు, పువ్వు, బెరడు, కాండం ప్రతిదాంట్లో విటమిన్స్ ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి విపరీతంగా పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియల్ వైరస్ వల్ల వచ్చే టైఫాయిడ్ కానీ టీబి కానీ, కలరా కానీ, అతిసార వ్యాధి కాని, మంకీ ఫాక్స్ ఇలాంటివి ఏమున్నా ఈ జూసు తాగడం వల్ల రాకుండా నిర్మించవచ్చు. వచ్చిన వారు తాగడం వల్ల కొంత వరకు తగ్గించవచ్చు.

Advice – సలహాలు

<strong>Munagaku Benefits In Telugu</strong>

Weight Loss Tips
Weight Loss Tips – బరువు తగ్గాలంటే ఇలా చేయండి.. పూర్వీకుల నుంచి ఇదే చేస్తున్నారు…

మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం CLICK HERE

FAQ

<strong>Munagaku Benefits In Telugu</strong>

మునగాకు పొడి ఎలా చేస్తారు

Munagaku juice benefits in telugu

Drumstick benefits for male

Health Tips Telugu
Health Tips Telugu – పిచ్చి ఆకు అనుకుంటే పొరపాటు… ఈ ఒక్క ఆకుతో మీ లివర్ మొత్తం క్లీన్…

మునగాకు జ్యూస్

Munagaku in english

మునగాకు కారం పొడి

మునగాకు కషాయం

Hair Fall Control
Hair Fall Control – ఈ ఒక్క ఆకులు ఎన్నో ఔషధ విషయాలు.. వాడి చూడండి లాభాలు ఎన్నో..

Moringa powder benefits

Munaga chettu in english

మునగాకు కషాయం

మునగాకు ఉపయోగాలు

Belly Fat Lose Tips In Telugu
Belly Fat Lose Tips In Telugu – కొలెస్ట్రాల్ తగ్గించడంలో దీనికి సాటి ఎవరూ లేరు.. రోజు తింటే చాలు…

మునగాకు పొడి ఎలా చేస్తారు

మునగాకు జ్యూస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *