ఆయుర్వేద చికిత్సలుప్రాచీన ఆయుర్వేదంమూలికల ఉపయోగాలురోగ నివారణ

Vajradanti – వజ్రదంతి చెట్టు

Vajradanti – వజ్రదంతి చెట్టు

<strong>Vajradanti</strong>

Vajradanti
Vajradanti -  వజ్రదంతి చెట్టు
Vajradanti -  వజ్రదంతి చెట్టు

Uses – ఉపయోగాలు..

<strong>Vajradanti</strong>

  • ఈ యొక్క చెట్టు ఆకులని నీటిలో వేసి మరిగించి బాగా మరిగిన తర్వాత ఆ యొక్క రసాన్ని నోటిలో పుక్కిలించి ఉంచినట్లయితే నోట్లో నుంచి వచ్చే దుర్వాసన మరియు నోటి చిగుళ్ల నుంచి కారే రక్తం తగ్గిపోతుంది.
  • ఈ యొక్క చెట్టు వేరుని తవ్వి మంచిగా కడిగి ఆ వేరుతో మన పళ్ళు తోవినట్లయితే పచ్చగా ఉన్నటువంటి పళ్ళు కూడా తెల్లగా మారుతాయి. అలాగే పళ్ళు దృఢంగా మారుతాయి. ఇదే కాకుండా ఉత్తరేణి చెట్టు యొక్క వేరుతో కూడా పళ్ళు తోమినట్టయితే మన పళ్ళు దృఢంగా మారుతాయి.
  • ఈ యొక్క చెట్టు వేరుని తీసుకొని ఆ వేరుని నీటిలో మరిగించి బాగా మరిగిన తర్వాత దానిని నోటిలో పుక్కిలించి ఉంచినట్లయితే పిప్పిపండ్ల నొప్పి ఉన్నవారు పన్ను నొప్పి ఉన్నవారు ఈ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • ఈ యొక్క చెట్టు ఆకులని దంచి వాటిని గజ్జి, తామర, దురద, కురుపులు ఉన్నచోట చర్మ సమస్యలు ఎక్కడున్నా అక్కడ రుద్దినట్లయితే ఆ సమస్య తగ్గిపోతుంది. అలాగే మళ్లీ రాకుండా నివారిస్తుంది.
  • కీళ్ల నొప్పులు వాపులు, మోకాళ్ళ నొప్పులు, ఉన్నవారు ఈ యొక్క ఆకులని దంచి నొప్పులనుచోట కట్టినట్టయితే వాపు నొప్పుల నుంచి తగ్గుముఖం పడతాయి. అలాగే ఈ యొక్క ఆకులను వేడి చేసి నొప్పులు ఉన్నచోట కట్టిన వాపులు నొప్పులు తగ్గిపోతాయి. దంచి కట్టడం కంటే ఆకులను వేడి చేసి కట్టడం వల్ల తొందరగా నొప్పులు తగ్గే అవకాశాలున్నాయి.
  • బాగా తలనొప్పి ఉన్నవారు దీర్ఘకాలికంగా తలనొప్పి వచ్చేవారు ఈ యొక్క ఆకులని కొంచెం గా వేడి చేసి తలపై పెట్టుకుని కట్టు కట్టుకున్నట్లయితే తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది. మళ్లీ రాకుండా నిర్మూలిస్తుంది..
  • ఈ యొక్క ఆకులని బాగా కడిగి వాటిని మెత్తగా దంచుకొని అందులో కొంచెం ఉప్పు కలుపుకొని రోజూ పళ్ళు తోమినట్టయితే పళ్ళు ధృడంగా మారుతాయి. అలాగే పచ్చగా ఉన్న పనులు కూడా తెల్లగా మారిపోతాయి. ఇదే విధంగా ఉత్తరేణి ఈ వేరుతో కూడా పళ్ళు తోమినట్టయితే దృఢంగా మారుతాయి.
Vajradanti -  వజ్రదంతి చెట్టు
  • చాలామందికి కాళ్లు పగుళ్లు ఉంటాయి. అవి ఎన్నో రోజుల నుంచి ఎలాంటి ఆయింట్మెంట్స్ వాడిన తగ్గకుండా ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటి వాటికి కూడా ఈ యొక్క ఆకులను తీసుకొని పేస్టులా చేసి వాటి ని కాళ్లు పగిలిన చోట రోజు పెడుతున్నట్టయితే కాళ్ల పగుళ్లు మానిపోయి, పాదాలు అందంగా దృఢంగా తయారవుతాయి మళ్లీ ఈ పగులు రాకుండా అరికట్టుతుంది.
  • శరీరంలో కొవ్వు ఉన్నవారు అలాగే కిల్లా వాపు ఉన్నవారు ఈ మొక్క యొక్క కట్ట యొక్క చర్మాని వలచి ఆ చర్మాన్ని ఐదు నుండి పది రోజులు నీడలో ఎండబెట్టాలి. ఇలా ఎండబెట్టిన చర్మాన్ని చూర్ణంలా చేసుకుని రోజు ఉదయాన్నే నీళ్లల్లో ఒక స్పూన్ వేసుకొని మరియు సాయంత్రం నీళ్లలో స్పూన్ వేసుకొని తాగినట్లయితే వారి కీలవాపులు మరియు వారి పొట్టలో ఉన్నటువంటి కొవ్వు చుట్టుపక్కలనట్టు కొవ్వు కూడా కరిగిపోతుంది వెయిట్ తగ్గడానికి అవకాశం ఉంది.
  • శరీరంలో వీర్యకణాలు తక్కువ ఉన్నవారు ఈ యొక్క ఆకులని దంచి కొంచెం తేనెలో కలుపుకుని రోజు తీసుకున్నట్లయితే వారికి వీర్యకణాలు అభివృద్ధి చెందుతాయి.
Vajradanti -  వజ్రదంతి చెట్టు
  • ఈ మొక్కను ఆకులు కాండం వేరు పూర్తిగా కాల్చాలి ఇలా కాల్చిన తర్వాత వచ్చిన బూడిదను రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ వాటర్లో ఒక చెంచా కలుపుకొని తాగినట్లయితే ఉబ్భాసను తగ్గును. లేదా అదే బూడిదలో కొంచెం తీనే లో కలుపుకొని సేవించినట్లయితే కూడా ఉబ్భాసం తగ్గిస్తుంది.
  • ఈ మొక్క యొక్క వేరుని తీసుకొని బాగా కడిగి దంచిన తర్వాత బియ్యం మొదటిసారి కడిగిన నీటితో కలిపి తాగినట్లయితే తేలు యొక్క విషయాన్ని హరిస్తుంది.
  • ఈ యొక్క ఆకులతో చేసినటువంటి కషాయం దానిలో కొంత నువ్వుల నూనె కలిపి రోజు సేవించినట్లయితే వాతం పట్లు వాత నొప్పులు ఉన్నవారికి తొందరగా తగ్గిపోతుంది.

Advice – సలహాలు..

<strong>Vajradanti </strong>

మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం CLICK HERE

Weight Loss Tips
Weight Loss Tips – బరువు తగ్గాలంటే ఇలా చేయండి.. పూర్వీకుల నుంచి ఇదే చేస్తున్నారు…
FAQ;

<strong>Vajradanti</strong>

Vajradanti Toothpaste

Vajradanti plant images

Vajradanti powder

Vajradanti meaning

Health Tips Telugu
Health Tips Telugu – పిచ్చి ఆకు అనుకుంటే పొరపాటు… ఈ ఒక్క ఆకుతో మీ లివర్ మొత్తం క్లీన్…

Vajradanti leaf

Vajradanti tree in hindi

Vajradanti wikipedia

Vajradanti scientific name

Mulla gorinta plant uses

Hair Fall Control
Hair Fall Control – ఈ ఒక్క ఆకులు ఎన్నో ఔషధ విషయాలు.. వాడి చూడండి లాభాలు ఎన్నో..

Mulla gorinta plant price

Mulla gorinta plant in english

Mulla gorinta plant benefits

Mulla gorinta plant medicinal uses

Belly Fat Lose Tips In Telugu
Belly Fat Lose Tips In Telugu – కొలెస్ట్రాల్ తగ్గించడంలో దీనికి సాటి ఎవరూ లేరు.. రోజు తింటే చాలు…

Mulla gorinta plant near me

Barleria prionitis medicinal uses

Gorinta flower in english

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *