మూలికల ఉపయోగాలుప్రాచీన ఆయుర్వేదంమొక్కల ఉపయోగాలురోగ నివారణ

Kidney stone – కొండపిండి ఆకు ఉపయోగాలు

Kidney stone – కొండపిండి ఆకు ఉపయోగాలు

<strong>Kidney stone</strong>

Kidney stone

Uses – ఉపయోగాలు;

<strong>Kidney stone</strong>

Kidney stone - కొండపిండి ఆకు ఉపయోగాలు
  • ఈ మొక్క చూడ్డానికి ఒక కటెకు ఆకులు ఉన్నట్టుగా చిన్న చిన్న పువ్వుల వల్లే తెల్లగా ఉంటూ రోడ్ల పక్కన కనిపిస్తుంది. ఆకు భాగం చిన్నగా ఉన్నప్పటికీ ఖండం బాగా మాత్రం పొడవుగా పెరుగుతుంది. దీని ఆకులు చిన్నగా ఉంటాయి. కాబట్టి దీని యొక్క పూతను అంటే పూలు చూసే గుర్తించాలి.
  • ఈ కొండపిండి మొక్క యొక్క ఆకులని తుంచికొచ్చి వాటిలో పప్పు ద్వారా గాని కూరగాని, చట్నీ గాని ఇలా ఏవిధంగా చేసుకుని తిన్నా మన కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.
Kidney stone
  • ఈ కొండపిండి మొక్క యొక్క కాండం వేర్లు ఇవి కూడా మనం నీడలో ఎండబెట్టుకొని చూర్ణం చేసుకొని రెగ్యులర్గా పొద్దున పరిగడుపున గ్లాస్ నీళ్లలో వేసుకొని వేడి చేసుకుని తాగినట్లయితే కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి.
  • ఈ మొక్క యొక్క ఆకులను సేకరించి వాటిని మన నీళ్లలో వేసుకుని బాగా వేడి చేసి ఆ నీటిలో కలిసిన రసం ని అంటే డికాషన్ల కొంచెం తేనె కలుపుకొని తాగినట్లయితే కూడా మూత్రపిండాలు ఉన్నటువంటి విషపూరితమైన పదార్థాలు మూత్ర ఇన్ఫెక్షన్ రాళ్లు ఇవన్నీ ఇట్టే కరిగిపోతాయి.
  • ఈ చెట్టును గుర్తించలేని వారు ఈ ఆకులను సేకరించలేనివారు ఆన్లైన్లో కూడా ఈ కొండపిండి మొక్క యొక్క చూర్ణం ఆయుర్వేద షాప్ లలో కూడా దొరుకుతుంది. ఈ చూర్ణం తీసుకొని ఒక గ్లాసులో రెండు చెంచాలు వేసుకొని బాగా మరిగించి చల్లార్చుకుని తాగినట్లయితే మూత్ర సమస్యలు రాళ్లు గర్భ సమస్యలు ఉన్న నివరించబడతాయి.
  • మన శరీరంలో యూరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది అధిక మోతాదులో ఫామ్ అయినప్పుడు మన కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇలాంటి సమయంలో కూడా ఈ యొక్క ఆకులని కూరగాయని లేదా డికాషన్ గాని లేదా చూర్ణంలో చేసుకొని తాగిన వాటిని నివారించవచ్చు.
  • ఇంకొంతమందికి పిత్త కోశంలో చేదు ఉన్న దగ్గర కూడా పితకోషన్లో రాళ్లు వస్తుంటాయి ఈ రాళ్లు పసుపు రంగులో ఉంటాయి. ఇలాంటి వాటిని ఈ చూర్ణం ఈ ఆకుల రసం, కషాయం వీటి ద్వారా కూడా కొంత ఉపశమనం కలిగిస్తుంది. కానీ పూర్తిగా ఈ రాళ్ళను కరిగింపజేయదు. ఈ పిత్త కోశంలో ఉన్నటువంటి రాళ్ళని సర్జరీ ద్వారా మాత్రమే తీయడానికి సాధ్యపడుతుంది.
  • కొంతమంది వ్యక్తులైతే ఈ ఆకులను డైరెక్ట్గా నమ్ములుకుని తింటారు. అలా తిన్నా కూడా ఏ సమస్య ఉండదు. రాళ్లు మరియు గర్భాశయం సమస్య మూత్ర సమస్యలు ఉన్నా కూడా సాఫీగా మంచి జరుగుతుంది.
  • చాలామందికి మూత్రం సరిగ్గా రాక ఒక సమస్యలా ఉండి కాళ్లు ఉబ్బడం నీరు పట్టినట్టుగా అనిపించడం ఇలా ఉన్నవారు కూడా ఈ యొక్క ఆకుల కషాయాన్ని తాగినట్లయితే వారికి మూత్రం సాఫీగా వచ్చి కాళ్లవాపులు నీరు పట్టిన సమస్య తగ్గిపోతుంది. దీని కోసం చాలామంది ట్యాబ్లెట్స్ యూస్ చేస్తుంటారు. ఈ యొక్క కషాయం తాగినప్పుడు ఈజీగా మూత్రం అనేది రావడం వల్ల వారికి వాపులు ఇలాంటి సమస్యలు తగ్గిపోతాయి.
  • వీటిని ఏ సమస్య లేకున్నా చూర్ణంగానే ఆకు రసం గానీ డికాషన్ లాగానే తీసుకున్నట్లయితే మూత్రపిండాలు క్లీన్ చేయబడుతుంది మరియు సమస్య రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.
  • ఈ కొండపిండి మొక్క యొక్క ఆకులు లేదా వేర్లు తీసుకొని వీర్లభాగంతో కూడా ఈ సమస్యలకు నివారణ చేయవచ్చు కానీ ఈ వేర్లని ఎండలో కాకుండా నీడలో ఎండబెట్టినట్టయితే దాని యొక్క ఫలితం ఎక్కువగా ఉంటుంది.
Kidney stone

మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

FAQ;

<strong>FAQ</strong>

Kidney stones symptoms in telugu

Haritaki Benefits
Haritaki Benefits – తానికాయ (Haritaki) గురించి పూర్తి సమాచారం..

కిడ్నీలో రాళ్లు కరగడం ఎలా

Kidney stones diet in telugu

Are kidney stones dangerous

What are the first signs of kidney stones

Coriander Benefits
Coriander Benefits – కొత్తిమీర ఉపయోగాలు మరియు ఆరోగ్యానికి కలిగే లాభాలు..

Kidney stone pain relief tablets

4 methods for kidney stone removal

Kidney stones symptoms in women

Kondapindi aaku in english

కొండపిండి ఆకు ఫోటో

Hair Fall Control Tips
Hair Fall Control Tips – ఈ జ్యూస్ 15 రోజులు తాగితే చాలు వెంట్రుకలు రాలమన్నా.. రాలవు…

Konda Pindi aaku Side effects

కొండపిండి ఆకు ఉపయోగాలు

Kondapindi aaku powder

కొండపిండి ఆకు చెట్టు

Knee Pain Tips In Telugu
Knee Pain Tips In Telugu – ఇవి తినండి.. జీవితంలో మోకాలు నొప్పులు మాయం..

Kondapindi aaku scientific name

కొండపిండి ఆకు కిడ్నీలో రాళ్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *