మూలికల ఉపయోగాలుఆరోగ్య సలహాలుమొక్కల ఉపయోగాలురోగ నివారణ

Nalla Ummetha Chettu- ఉమ్మెత చెట్టు ఉపయోగాలు

Nalla Ummetha Chettu

Nalla Ummetha Chettu- ఉమ్మెత చెట్టు ఉపయోగాలు

<strong>Nalla Ummetha Chettu</strong>

Nalla Ummetha Chettu- ఉమ్మెత చెట్టు ఉపయోగాలు
Nalla Ummetha Chettu- ఉమ్మెత చెట్టు ఉపయోగాలు

Nalla Ummetha Chettu- ఉమ్మెత చెట్టు ఉపయోగాలు

Uses – ఉపయోగాలు

<strong>Nalla Ummetha Chettu</strong>

  • ఈ నల్ల ఉమ్మెత్త చెట్టుని ఆకులని విషమైనటువంటి తేలు ఏ రకమైన తేలు కరిచిన ఆ కుట్టిన చోట ఈ యొక్క ఆకులను నలిచి పెట్టినట్లయితే దాని యొక్క విషయమును తొందరగా హరిస్తుంది. విషం పైకి పాకాకుండా చూసుకుంటుంది.
  • మన చర్మం పై ఉన్న కురుపులు ఈ కురుపులకు కూడా ఈ ఒక్క ఆకుని దంచి రుద్దినట్లయితే కురుపులు కూడా తగ్గిస్తుంది
  • చాలామందికి నెత్తి పైన, గడ్డం లోపల పేనుకొరుకుడు సమస్య ఉంటుంది. అంటే అక్కడ వెంట్రుకలు ఉసిపోయి మొత్తం చర్మం కనిపించే విధంగా ఉంటుంది. ఇలాంటి సమస్య ఉన్నవారు కూడా దీని యొక్క ఆకులని బాగా దంచి ఆవాల నూనెతో కలిపి పేను కోరిగిన చోట రోజు రుద్దుకున్నట్టయితే ఆ సమస్య తగ్గుతుంది. చుట్టూ మళ్ళీ మొలుస్తుంది.
  • చాలామందికి నెత్తిలో పేర్లు ఉంటాయి ఈ పెండ్లు చాలా ఇబ్బంది పెడుతూ మనిషి యొక్క రక్తాన్ని తాగుతుంటాయి అలాంటి సమస్య ఉన్నవారు కూడా ఈ ఆకు రసాన్ని ఆవులలో కలిపి నెత్తికి పెట్టుకున్నట్టు అయితే ఆ పేర్లను కూడా నివారిస్తుంది నెత్తిలో ఉన్న కురుపులు గడ్డలున్న నివారిస్తుంది
  • ఇప్పుడే తగిలిన గాయం మరి ఎప్పుడో తగిలిన గాయం మానని పుండ్లు అలాంటి ఉన్నప్పటికీ కూడా ఈ ఉమ్మెత్త యొక్క కాయని తీసుకొని ఆ కాయని నిప్పుల పొయ్యిలో వేసి మరిగించిన తర్వాత దాని కోసి దాని లోపల గుజ్జును తీసి ఆ గాయం పై రుద్దినట్లయితే ఎప్పుడో మానని పుండు కూడా ఆశ్చర్యకరంగా మారిపోతుంది. అప్పుడే కలిగిన గాయాలకైతే ఆకులను బాగా దంచి గాయం పై పెట్టినట్టు అయితే అది అలాగే బ్యాండేజ్ లా హత్తుకుని పోయి గాయం మానేవరకు అలాగే ఉండి గాయం మనినకా వదులుతుంది.
  • ఈరోజుల్లో చాలామందికి ఉబ్భాసము చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటివారు ఈ ఉమ్మెత్త ఎండినా ఆకులని పొగ పీల్చుకున్న లేదా చుట్టలేక చేసుకుని పొగ త్రాగిన వెంబడి ఆ ఉబ్భాసం నుంచి రిలీఫ్ అవుతారు.
  • కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, శరీరంలో ఎక్కడ నొప్పులు ఉన్న ఈ ఉమ్మెత్త పువ్వు కాయని తీసుకొని ఆవణునిలోకాయలు మునిగే విధంగా ఆవా నునేను పోసి, ఒక గాడిలో దానిని వేడి చేయవలెను. బాగా వేడి చేసిన తర్వాత జాలి ద్వారా వడబట్టి ఆ నూనెను తైలం గా నొప్పులున్న చోట రోజు మర్దన చేసినట్లయితే కొన్ని దినములలో ఆ యొక్క నొప్పులు పూర్తిగా తొలగిపోవును.
  • శరీరంపై గడ్డలు ఎక్కడున్నా వాటికి కూడా ఈ యొక్క ఉమ్మెత్త కాయ తీసుకుని ఆవానునే గాని నువ్వుల నూనె కానీ ఒక గాడిలో తీసుకొని మరిగించి వడ పట్టిన తర్వాత ఆ గడ్డపై రోజు రాసిన ఆ గడ్డలు పూర్తిగా కరిగిపోవును. నోట్లో, ముక్కులో గడ్డల కు పెటకుడదు.
Nalla Ummetha Chettu- ఉమ్మెత చెట్టు ఉపయోగాలు
  • ఇంకా చర్మంపై దుద్దులు ఇంకా చర్మంపై దురద, గడ్డలు ఇంకేవైనా చర్మ సమస్యలున్న ఈ యొక్క ఆకుల రసాన్ని నూనెలో ఉడికించి మర్ధన చేసుకున్నట్లయితే చర్మ సమస్యలన్నీ తగ్గిపోతాయి.
  • కుష్టు వ్యాధి పుండ్లు ఇలాంటి ఉన్న కూడా ఒక కాయను తీసుకొని అవా నునే గాని నువ్వులను గాని బాగా మరిగించి జాలి ద్వారా నూనె తైలం గా చేసుకుని వృద్ధి నట్లయితే అలాంటి పండ్లను కూడా మన్పింప చేస్తుంది.
Nalla Ummetha Chettu- ఉమ్మెత చెట్టు ఉపయోగాలు

మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Haritaki Benefits
Haritaki Benefits – తానికాయ (Haritaki) గురించి పూర్తి సమాచారం..

FAQ

<strong>Nalla Ummetha Chettu</strong>

Ummetha puvvu in english

ఉమ్మెత్త పువ్వు భాగాలు

ఉమ్మెత్త ఆకు

నల్ల ఉమ్మెత్త చెట్టు ఏం పని చేస్తుంది

Coriander Benefits
Coriander Benefits – కొత్తిమీర ఉపయోగాలు మరియు ఆరోగ్యానికి కలిగే లాభాలు..

Datura flower in telugu

Datura botanical name

ఉమ్మెత్త ఆమని

Ummetha puvvu in english

Hair Growth Tips In Telugu
Hair Growth Tips In Telugu – మీ జుట్టు ఒత్తుగా పెరగాలా.. అయితే కొబ్బరినూలతో ఇలా చేయండి… వద్దన్నా పెరుగుతుంది…

నల్ల ఉమ్మెత్త పువ్వు ఉపయోగాలు

ఉమ్మెత్త చెట్టు ఫలితాలు

నల్ల ఉమ్మెత్త చెట్టు

ఉమ్మెత్త కాయలు

ఉమ్మెత్త in english

Fenugreek Water
Fenugreek Water – ఒక్క గ్లాసు మెంతునీరుతో లాభాలెన్నో….

ఉమ్మెత్త చెట్టు తో వశీకరణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *