How To Stop Drinking Alcohol – మద్యపానం ఆపడానికి ఈ ఒక్క మార్గం చాలు
How To Stop Drinking Alcohol – మద్యపానం ఆపడానికి ఈ ఒక్క మార్గం చాలు ఈ మారుతున్న జీవన విధానం లో మనిషి తనకు వున్నా సమస్యలు ఏదైనా కానీ మనుషుల కంటే ఎకువ ఆల్కహాల్ కే ప్రాధాన్యత ఇస్తునాడు. ప్రతి చిన్న విషయానికి చిన్న వయసులో మద్యానికి బానిస అవుతునాడు. యువత ,పెద్ద అనే భావన లేకుండా ఏదో విధంగా ఆల్కహాల్ కి బానిస అవుతునారు. సమస్యలతో తాగేవారు కొందఱు అయితే , బాధ తో , భాద్యతో తాగే వారు చాల మంది వున్నారు. ఈ ఆల్కహాల్ ప్రాధాన్యత ఇవడం మూలంగా మనిషి యోక్క జీవన విధానం మారుతుంది. కొని సందర్భాల్లో మనిషి పిచ్చి వడిల కూడా అవుతున్నారు. ఇలా పండగలకు మరియు మర్యాద కొరకు అనుకోని మద్యం సేవించే వారు కొందరైతే మద్యన్నే అలవాటు చేసుకొని జీవనం జీవితం నాశనం చేసుకొనే వారు కొందరు.
ఈ ప్రపంచంలో ఉన్న కుటుంబలల్లో సగం కుటుంబాలు ఈ మద్యపాన సమస్యతో బాధింప బడుతునారు. . ఈ దురలవాటు ఆ ఒక్క వ్యక్తి పై కాకుండా ఆ కుటుంభాన్ని నాశనం చేస్తుంది. . ఈ మద్యం సేవించటం వలన కాలేయం దెబ్బతింటుంది. కాలేయం దెబ్బతినడం వాళ్ళ కాన్సర్ , అసిటిస్ , కామెర్లు వచ్చే అవకాశాలు ఎకువగా వున్నయి. మద్యం ఎకువగా తిసుకున్నే వారిలో అలిసిపోనట్టుగా ఉండటం, నిరసనగా కనిపించడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్కహాల్ మనిషి యోక్క బలాన్ని హరిస్తుంది. ఈ మద్యం వాళ్ళ అనేక రకాల సమస్యలు రావడం మనం సాధారంగా చూస్తుంటాం…
ఇపుడున్న ఈ పరిస్తితులల్లో కూడా మద్యం కి భానిసల మరీనా వ్యక్తిని మార్చవచ్చు.ఈ చిన్న చిట్కా తో మేము ఈ చిట్కా ను ఉపయోగించి.మద్యంకి భానిస ఐన వారిని మర్చం.మీకు ఎ విధమైన సందేహం వున్నా మమల్ని సంప్రదించ వచ్చు మీ కుటుంభాన్ని కాపాడుకోవచ్చు. ఇక ఈ చిట్కా చుసేయండి….
How To Stop Drinking Alcohol – మద్యపానం ఆపడానికి ఈ ఒక్క మార్గం చాలు
<strong>How To Stop Drinking Alcohol</strong>
ఈ చిట్కా మద్యానికి బానిసల మరీనా వారికీ కూడా చేయవచ్చు. ఇపుడిపుడే మద్యానికి అలవాటుగా చేసుకునే వారు కూడా ఉపయోన్గించ వచ్చు.
ప్రతి ఇంట్లో ప్రతి ఊరిలో దొరికే ఈ ఔషధం చాల పని చేస్తుంది.దాని ఈ చెట్టు పేరు ‘జమ చెట్టు‘ మాములుగా అందరి ఇండ్లల్లో , పట్టణాల్లో ఐన ఊర్లల్లో ఐన ఈ మొక్క తెలియని వాళ్ళు వుండరు. ఈ జమ చెట్టు యోక్క ఆకులూ ముదురు లేదా మధ్యరకం ఆకులను తీసుకొని అ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని ఒక గిన్నెలో కొంత నిరు పోసి అందులో ఈ ముక్కలను వేయాలి. ఆ నిరు బాగా మసిలీ వరకు వేడి చేయాలి. అప్పుడు ఆ రసం మొత్తం నీటిలో కి ఇంకి పోతుంది.
ఈ రసాన్ని మద్యం లో కలుపుకొని త్రాగాలి . ఇలా త్రాగిన ఆ మద్యం యోక్క రుచి మారదు. కానీ ఇరోజు నలుగు గ్లాసులు తాగే వాడు వరుసగా తాగిస్తాడు. మెల్లగా మద్యం వైపు చూడటమే ఆపేస్తాడు. ఒక వేల ఎవరైనా బలవంతంగా త్రాగించాలన్న త్రాగరు. అయితే సాదారణంగా మద్యం లో కలుపుకొని త్రాగిన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అలాగే ఎక్కువగా గుట్క, పాన్ పరాక్, నార్కోటిక్ ఎదైఅన నమిలే వాళ్ళు కూడా చాల మంది వున్నారు.ఇలాంటి వాళ్ళు ఈ ఆకూ ను తీసుకొని నీడలో ఎండా బెట్టి ఆ పౌడర్ ని ఆ నార్కోటిక్ గుటక లలలో కాలుపుకొని తిన్న వారు కూడా మేళ మెలగ తినడం మానేస్తారు.
ఇలా కొన్నిరోజులు గుట్కా తో కలిపి తిసుకునట్లితే పూర్తిగా మానేస్తారు. అలాగే వారిలో వుండే ఇంఫెక్టిన్ కూడా తగిపోతుంది. ఈ విధం గ చేయటం వలన ఇసి గ నోర్కొటిక్ నిర్ములించవచ్చు.
ఇదే విధంగా పొగాకు సిగరెట్ కాల్చే వాళ్ళు కూడా ఈ పండు ఆకుల ను పౌడర్ గ చేసి సిగరెట్ కలిపి వదిన వారుకూడా మెలగ సిగరెట్ కాల్చడం మానేస్తారు. అయితే ఈ పౌడర్ ని రోజుకు ఒక్క సరి వదిన చాలు ఈ సిగరెట్ కానీ గుటక కానీ ఎసి గా మనిపిచంచ వచ్చు. ఒక్క మద్యం మాత్రమే కొన్ని రోజుల సమయం పడుతుంది.
ఈ జమ చెట్టు మూలంగా చాల ఉపయోగాలు వున్నాయి. సాదారణంగా ఈ జమ కాయలు రోజు పరి గడుపున ఒకటి చొప్పున తిన్న వారికీ సర్వ రోగ నివారిణి ల పనిచేస్తుంది. మొకం పై తెజసు కూడా కనిపిస్తుంది.
ఈ మందు తయారి విధానం లో ఎలాంటి సమస్యలు వున్నా మమల్ని నేరుగా సంప్రదించ వచ్చు.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
FAQ;
<strong>How To Stop Drinking Alcohol</strong>