ఆరోగ్య సలహాలుఆయుర్వేద చికిత్సలుమూలికల ఉపయోగాలుమొక్కల ఉపయోగాలురోగ నివారణ

Gas Problem Solution In Telugu – ఈ ఆకు తింటే చాలు గ్యాస్ మాయం

gas problem solution in telugu

మనిషి జీవనశైలిలో అనేక మార్పులు వస్తున్నాయి. వయసు పెరిగే కొద్దీ వారి యొక్క ఆరోగ్యం క్షినిస్తుంది. క్రమంగా వారు తీసుకునే ఆహారం వలన వారికి ఉండే దురా అలవాటు వలన అనేక సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలకు గాను మా పూర్వీకులు దాదాపు 8 తరాల నుంచి వంశపారంపర్య ఆయుర్వేద వైద్యం అందిస్తున్నాం. ఏ మొక్క ఏం పని చేస్తుంది? ఏ మూలిక ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఎంత మోతాదులో తీసుకుంటే సమస్యను నివారించవచ్చు. అనేది ఆయుర్వేద ఔషధాలను ఈ సమస్యల గాను ఇస్తున్నాం.

గ్యాస్టిక్ ఈ సమస్య చూడడానికి చిన్నది అయినా దాని అనుభవించే వారికి మాత్రం చాలా నరకంగా ఉంటుంది. ఎన్నో రకాల మెడిసిన్స్ వాడుతున్నప్పటికీ గ్యాస్టిక్ మరియు హస్తమా కడుపులో పుండ్లు, ఉండడం మలబద్దకంలో చాలా రోజుల నుంచి చీము నెత్తురు రావడం ఇలాంటి సమస్యలు వస్తున్నప్పటికీ మెడిసిన్ వాడుతున్న కొద్దిపాటి ఉపశమనం మాత్రమే లభిస్తుంది. పూర్వకాలం నుంచి ఇలాంటి సమస్యలు ఉన్న పూర్వీకులు ఈ ఔషధాల ద్వారా మాత్రమే తగ్గించుకున్నారు. ఇలాంటి సమస్యలే కానీ మరే ఇతర సమస్యలే కానీ మన చుట్టూ ఉండే ఈ మూలికల ద్వారా ఈ మొక్కల ద్వారా మనం ఇంటి నుంచి ఆ ఔషధాన్ని తయారు చేసుకొని సమస్యను తగ్గించుకోవడమే మా యొక్క చిరు ప్రయత్నం.

Gas Problem Solution In Telugu - ఈ ఆకు తింటే చాలు గ్యాస్ మాయం
Gas Problem Solution In Telugu – ఈ ఆకు తింటే చాలు గ్యాస్ మాయం

Gas Problem Solution In Telugu – ఈ ఆకు తింటే చాలు గ్యాస్ మాయం

<strong>Gas Problem Solution In Telugu</strong>

ఈ ఆకు గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించడం లో సహాయపడుతుంది. ఈ ఆకును కూర మరియు పచ్చడి చేసుకుని తినవచ్చు. మరియు కషాయంలా చేసుకుని త్రాగవచ్చు. ఈ ఆకును సంస్కృతంలో ”అవస్థ ”అని, హిందీలో ”మాయి ”అని పిలుస్తారు. ఇది తీగ పాకే జాతికి చెందినది దీని ఆకులు గుండ్రముగా,కొంచెం వెడల్పుగా, దళసరిగా ఉండి బూడిద పూసినట్టుగా వుంటుంది. దీని యొక్క వేరు ఒకసారి తీసి మనం తిన్నట్లయితే చేదుగా ఉంటూ సుగంధపు వాసనతో కలిగి ఉంటుంది. అసలు ఈ చెట్టు పేరు ”బోధి కూర” లేదా” బుద్ధి తీగ” అని అని అంటారు. దీనిని ప్రతిరోజు ఉదయాన కొంచెం పొడి రూపంలో చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని తాగినటైతే పొట్టకు పొట్టలోన ఉన్నటువంటి నులిపురుగులు కానీ, పొట్ట యొక్క గ్యాస్ గాని ఇట్టే మట్టి మాయమవుతుంది.

ఈ ఆకును అస్తమా ఉన్నవారు రోజుకు రెండు పూటలా రెండు రెండు ఆకులు చొప్పున తిన్నట్లయితే అస్తమని కొద్ది కొద్దిగా నివారించవచ్చు. పైత్యము హితము కపము ఇలాంటి ఏ విధమైన సమస్యలు ఉన్నా ఈ ఆకు తినడం ద్వారా సులభంగా ఆ యొక్క రోగాలని తగ్గించుకోవచ్చు. ఎన్నో రోజుల నుంచి ఎక్కువ మూత్ర విసర్జన, పురాణ విరేచన అంటే ఎక్కువ రోజు నుంచి చీము కారుతూ వచ్చినటువంటి మలవిసర్జనకు కూడా ఈ ఆకు ద్వారా తగ్గించుకోవచ్చు. మూత్ర రోగములు మరియు క్షయ వంటి రోగాలకు కూడా ఈ చెట్టు ఆకు సులభంగా తగ్గిస్తుంది. మరియు మూత్ర సంచిలో పండ్లు ఉన్నప్పటికీ ఎన్నో సమస్యల నుంచి కూడా కడు పులో నయం కానీ పండ్లు ఉన్నప్పటికీ ఈ ఆకు ద్వారా పచ్చడి చేసుకొని తిన్నట్లైన తడిపోతాయి. ఈ ఆకు రసం తాగినట్లు అయినా సులభంగా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది.ఎక్కువగా ఈ బొద్దికూరని ఆస్తమా పోగొట్టుటకు చాలా శ్రేష్టకరంగా మన పెద్దలు చెబుతుంటారు. ఇది వానాకాలం మరియు చలికాలంలో మాత్రమే అడవిలో లభిస్తుంది. ఇది ఎర్రనిలలో మరియు రాగడి నెలలో ఉంటుంది. ఇది అడవిలో ఉన్నట్లయితే దీనిని మేకలు చాలా ఇష్టంగా తింటాయి. ఈ బోధికుర కూడా కనీసం తీగ పారుతూ రెండు మీటర్లు వరకు పాకుతుంది. మన ప్రాచీన కాలంలో పెద్దవాళ్లు ఈ ఆకును చాలా ఇష్టంగా పచ్చడి చేసుకొని తినేవారు.

Gas Problem Solution In Telugu
oplus_32
How to make curry? – ఎలా కూర చేసుకోవాలి?

<strong>Gas Problem Solution In Telugu</strong>

Weight Loss Tips
Weight Loss Tips – బరువు తగ్గాలంటే ఇలా చేయండి.. పూర్వీకుల నుంచి ఇదే చేస్తున్నారు…

బుద్దికూర ఆకులను తీగ నుంచి వేరుచేసి క్రమంగా కడిగి చింతచిగురుతో మరియు పప్పుతో ఇందులో ఏ పప్పు వేసుకున్నప్పటికీ చాలా శ్రేష్ఠికరం ఎక్కువగా చింతపండు కాకుండా చింత చిగురుతో వండినట్లయితే ఈ బుద్ధి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా కూర వండుకుని తిన్నట్లయితే వారంలో ఒకటి నుంచి రెండుసార్లు ఈ కూరని తిన్నట్లయితే క్రమంగా ఈ ఔషధం అనేది పనిచేస్తుం

How to use – ఎలా వాడాలి

<strong>Gas Problem Solution In Telugu</strong>

ముందుగా ఈ ఆకుల సేకరించి నీడలో ఒకటి నుంచి ఏడు రోజుల మధ్య ఎండబెట్టాలి. ఆ విధంగా లేనియెడల గిన్నెలో కానీ పెంక పైన కానీ ఈ ఆకులను కొంత వేడితో మార్చినట్టయితే పొడిగా అవుతుంది. ఈ పొడిని రోజు పరిగడుపున చిన్న స్పూన్తో స్పూన్ లో సగం తీసుకొని గ్లాస్ లో వేసుకొని తాగినట్టు అయితే ఈ సమస్య నివారించవచ్చు.

Gas Problem Solution In Telugu
oplus_65552

ఈ ఆకులను కూర చేయడం ద్వారా పచ్చడి చేయడం ద్వారా ఎక్కువకాలం తిన్నట్లయితే దీర్ఘకాలిక వ్యాధులు కడుపులో ఉన్నట్లయితే కడుపులో పుండ్లు గాని మలబద్ధక విరోచనాలు గాని వీటిని నెమ్మదిగా నయం చేస్తుంది. ఈ ఆకులు ఎక్కువగా కూర రూపంలో తీసుకోవడం శ్రేయస్కరం

ఈ తీగ కాడననీ ఆకులు కానీ అప్పుడే తగిలినటువంటి గాయాలకి నూరి కట్టినట్లయితే వారికి గాయం మానేవరకు ఈ యొక్క పసరు అలాగే హత్తుకుని ఉండి గాయం తొందరగా మాన్పింపజేయను. కానీ ఈ చెట్టు కట్టినప్పటి నుంచి ఆ గాయం పై నీరు చేరరాదు.

Gas Problem Solution In Telugu
oplus_0

వాతము అనగా ఒలునొప్పులు ఉదయాన్నే లేచిన వారికి కొందరికి ఉంటుంది. ఇలాంటివారు ఈ చెట్టు యొక్క కషాయం వారంలో ఒకసారి తీసుకున్నట్లయితే వారికి పూర్తిగా వాతం నుంచి ఉపశమనం లభించును.

ఈ ఆకులని రోజు ఒకటి చొప్పున పరిగడుపున నవ్వినట్లయితే మూత్ర సంచిలో మూత్రపిండాలలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టును ఈ ఆకు కొంత చలువురుగా ఉన్నప్పటికీ రోజు ఒక్కటి తీసుకోవడమే శ్రేయస్కరం.

Health Tips Telugu
Health Tips Telugu – పిచ్చి ఆకు అనుకుంటే పొరపాటు… ఈ ఒక్క ఆకుతో మీ లివర్ మొత్తం క్లీన్…
Gas Problem Solution In Telugu - ఈ ఆకు తింటే చాలు గ్యాస్ మాయం
Gas Problem Solution In Telugu – ఈ ఆకు తింటే చాలు గ్యాస్ మాయం

మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

FAQ

Gas Problem Solution In Telugu

గ్యాస్ ట్రబుల్ తగ్గాలంటే ఏం చేయాలి

గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్

గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుంది

Hair Fall Control
Hair Fall Control – ఈ ఒక్క ఆకులు ఎన్నో ఔషధ విషయాలు.. వాడి చూడండి లాభాలు ఎన్నో..

గ్యాస్ ట్రబుల్ మందులు

గ్యాస్ట్రిక్ లక్షణాలు

గ్యాస్ ప్రాబ్లం సొల్యూషన్

Belly Fat Lose Tips In Telugu
Belly Fat Lose Tips In Telugu – కొలెస్ట్రాల్ తగ్గించడంలో దీనికి సాటి ఎవరూ లేరు.. రోజు తింటే చాలు…

Gas trouble symptoms in telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *