ఆరోగ్య సలహాలుమొక్కల ఉపయోగాలురోగ నివారణ

Sitapalam – సీతాఫలం మంచిదా…

Sitapalam

Sitapalam - సీతాఫలం మంచిదా...

Sitapalam – సీతాఫలం మంచిదా…

<strong>Sitapalam </strong>

Sitapalam - సీతాఫలం మంచిదా...

Uses – ఉపయోగాలు..

  • మన పూర్వీకులు రోజంతా కష్టపడి సాయంత్రం అయ్యేసరికి సీతాఫలం తినేవారు. అలా చేయడం వల్ల వారు అధిక ఆలోచన లేకుండా ప్రశాంతంగా నిద్రించే వారు. సాయంత్రం సమయంలో ఈ సీతాఫలం తినడం వల్ల నిద్రలేమి ఉన్నవారికి నిద్ర సరిగ్గా వస్తుంది. ఆలోచనలు అదుపులో ఉంటాయి.
  • సీతాఫలం ఆకుని రోజు మనం డికాషన్(BLOCK TEA) పెట్టుకుని తాగినట్లయితే కడుపులోని సమస్యలని తగ్గిస్తుంది అలాగే మన పొట్ట భాగాన్ని మెరుగుపరుస్తుంది.
  • ఈ సీతాఫలం ఆకులతో పసుపు, ఉప్పు కలిపి దంచుకోవాలి. పుండ్లు దురద దుదుర్లు ఉన్నచోట రాసినట్లయితే చర్మ సమస్యలు మొత్తం తగ్గిపోతాయి.
Sitapalam - సీతాఫలం మంచిదా...
  • ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి పుండ్లు వాటిపై పురుగులు పడిన అలాంటి పుండ్లు కూడా పసుపు ఉప్పు ఈ ఆకులను దంచి కలిపి కట్టినట్టయితే మానని పుల్లు తగ్గిపోతాయి
  • సహజంగా ఊర్లలో గాని గ్రామీణ పట్టణాల్లో గాని పాము కాటుకు గురైనట్టయితే వారికి వెంటనే సీతాఫలం ఆకు యొక్క రసాన్ని తాపినట్లైతే విషయం పైకి ఎక్కకుండా నివారిస్తుంది. మనిషి వెంటనే చనిపోకుండా సమయం తీసుకుంటుంది. విషనికి విరుగుల్లా పనిచేస్తుంది.
  • అన్నీ ఉన్నట్టుగానే సీతాఫల ఆకులలో ఇదొక గొప్ప విషయం గా భావించవచ్చు. మందు, గుట్కా, సిగరెట్టు మానని వారు కూడా సీతాఫల ఆకులతో మన్పించవచ్చు సీతాఫల ఆకులు లేత ఆకులు లేదా లేత పువ్వు యొక్క చిగురుని తెంపి వాటిని చూర్ణంలా చేసుకోవాలి. 10 నుంచి 15 రోజులు నీడలో పెట్టాలి. వాటిని చూర్ణంగా చేయాలి. ఆ తర్వాత సిగరెట్, గుట్కా తాగేవారికి ఈ చూర్ణం కొంచెం కల్పించినట్లైతే చిటికెడంత కల్పించినట్లయితే ఈజీగా వారు గుట్కా మానేస్తారు వాటి వైపు చూస్తే అసహ్యించుకుంటారు.
Sitapalam - సీతాఫలం మంచిదా...
  • మందు తాగేవారు ఈ సీతాఫలం యొక్క లేదా ఆకులు చిగురుని తీసుకొని బాగా దంచి వాటిని వచ్చే రసం తీసుకుని వారు తాగే మందులో ఒకటి నుంచి నాలుగు చుక్కలు మందులో వేసిన్తితే వారికి మందు పై మక్కువ తగ్గుతుంది మళ్లీ తాగినట్టయితే వాంతులు విరోచనాలు అవుతాయి. ఇలా అవటం మూలంగా వాళ్ళు మందు చూస్తేనే అసహ్యించుకునే విధంగా ఉంటుంది.
  • గమనిక; ఎక్కువ వాంతులు విరోచనం అయినట్లయితే వారికి పెరుగు నిరు ఎక్కువగా ఇవ్వాలి. అప్పుడు వాంతులు విరోచనాలు కంట్రోల్ కి వస్తాయి తగ్గిపోతాయి.
  • మలబద్ధకం సమస్య ఉన్నవారు ఈ యొక్క పండ్లు తినడం వల్ల ఈ యొక్క ఆకు రసం తాగడం వల్ల వారితో మలబద్ధ సమస్య కూడా తగ్గిపోతుంది.
  • ఈ సీతాపల పండ్లలో ఐరన్ శాతం ఎక్కువ ఉండటం వల్ల మన రక్తంలో హిమగులోబిన్ శాతాన్ని పెంచుతుంది.
  • గర్భిణీలు ఈ సీతాఫలం తినడం వల్ల వాంతులు విరోచనాలు కాకుండా నివారించవచ్చు పూర్వీకులు గర్భిణీలకు ఈ సీతాఫలం ఎక్కువ తినమని చెప్పేవారు.
  • నోట్లో పుండ్లు అల్సర్ చిన్నచిన్నగా కురుపులు అవడం నాలుకపై కురుపులు అవడం వాటిని కూడా ఈ సీతాఫలం ఆకులు నమ్మినట్లయితే నిర్వారించవచ్చు.
  • రోజు బ్రెష్ చేసే విధంగా సీతాఫల ఆకులతో పళ్ళు తోమ్మినట్లయితే నోట్లో వున్నా బ్యాక్టీరియా మన పళ్ళ నుంచి వదిలి చనిపోవడం జరుగుతుంది. పళ్ళు చాలా అందంగా మారుతాయి.
Sitapalam - సీతాఫలం మంచిదా...
  • పంటి నొప్పి వున్నవారు, పిపి ఒంను నొప్పి వున్నవారు, ఎలాంటి పంటి నొప్పి వున్నా ఈ సితపలం ఆకులను తీసుకొని బాగా నలిచి నొప్పి వున్నా చోట పెట్టాలి. లేదా కాషాయం చేసి ఆ కషాయాన్ని గోరువెచ చేసి పుకిలించి ఉంచిన పన్ను నొప్పి తగ్గును. ఇలా త్రీ ఓర ఫోర్ రోజులు చేయాలి.

Who Dont Eat – ఎవరు తినకూడదు..

Hair Growth Tips In Telugu
Hair Growth Tips In Telugu – మీ జుట్టు ఒత్తుగా పెరగాలా.. అయితే కొబ్బరినూలతో ఇలా చేయండి… వద్దన్నా పెరుగుతుంది…
  • ఈ సీతాఫల పండ్లు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నవారు తినకూడదు. అందులో తీపి శాతం ఉండడం వల్ల వారి కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నాయి.
  • అస్తమా ఉన్నవారు కూడా ఈ పళ్ళను తినడం వల్ల కొంచెం ఇబ్బంది పడడం జరుగుతుంది.
  • మూత్రపిండాలు కాలేయ సమస్తోయతో బాధపడేవారు కూడా సీతాఫలం తినకపోవడం అంత మంచిది.
  • ఈ పండ్లని వరైనా బాగా మక్కినాక తినకూడదు. కొంచెం దోరగా ఉన్నప్పుడు మాత్రమే తినాల్సి ఉంటుంది.
FAQ;

What is the English name for Seethapalam?

Is Sitaphal good for health?

Why is it called Sitaphal?

సీతాఫలం మంచిదా?

Sitapalam in english

Fenugreek Water
Fenugreek Water – ఒక్క గ్లాసు మెంతునీరుతో లాభాలెన్నో….

Sitapalam fruit benefits

Sitapalam uses

Sitapalam in hindi

Hair Fall Control Tips
Hair Fall Control Tips – ఈ జ్యూస్ 15 రోజులు తాగితే చాలు వెంట్రుకలు రాలమన్నా.. రాలవు…

Custard apple

Aathachakka

Custard apple India

Ghee Usess
Ghee Usess – గుట్టలో ఉన్న పొట్ట కూడా కరిగిపోతుంది…. దీనితో ఎన్నో రకాల ఉపయోగాలు…

Custard Apple near me

3 thoughts on “Sitapalam – సీతాఫలం మంచిదా…

  • Udhay

    Maa thatha garu edhe vidhanga chesi mandhu thagadam vadilesaru..nenu chusanu
    Kani Naku ee churnam kavali

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *